అభివృద్ది వికేంద్రణపై ఫోకస్
NEWS Jan 07,2025 10:07 pm
ఏపీ కూటమి సర్కార్ అభివృద్ది వికేంద్రీకరణపై ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. ఆయా జిల్లాల్లోని వనరులు, అవసరాలకు అనుగుణమైన పరిశ్రమలు అక్కడే ఏర్పాటు చేస్తూ ఎకో సిస్టం క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా లక్షలాది మంది స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు. గత ఐదేళ్లలో ఎలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేయలేక పోయారంటూ జగన్ రెడ్డిని ఏకి పారేశారు.