Logo
Download our app
29 నుంచి దేవుని గ‌డ‌ప బ్ర‌హ్మోత్స‌వాలు
NEWS   Jan 06,2025 02:41 pm
క‌డ‌ప‌ జిల్లా దేవుని గ‌డపలో గ‌ల‌ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జ‌న‌వరి 29 నుండి ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఉద‌యం 9.30 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 3న‌ స్వామి వారి కల్యాణోత్సవం జరగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source