Logo
Download our app
అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం
NEWS   Jan 06,2025 06:32 am
బెల్లంపల్లి: బండి అనురాధ జ్ఞాపకార్థం అమ్మఒడి సంస్థ అన్నదాత ప్రాజెక్ట్, టెక్నో డాన్స్ అకాడమీ ఆధ్య‌ర్యంలో బెల్లంపల్లి పట్టణం కాంటా బస్టాండ్ వద్ద అన్నదానం నిర్వ‌హించారు. కూతురు సల్ల ఆకాంక్ష, అమ్మ కొండు సత్తమ్మ, చెల్లెలు సల్ల రజిత కృష్ణ వేణి, బొడ్డు లలిత, మంద సునీత, మరుదలు కొండు శ్రావణి, మేనకోడలు కొండు మహల్స కుటుంబ సభ్యులు సహకారం, మిత్రులు సురేష్, సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు మాస్టర్ హనుమాండ్ల మధుకర్ తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source