Download our app
✖
Download our app
విశాఖ సెంట్రల్ జైలు ఘటనపై ఆరా
NEWS Jan 05,2025 08:16 am
విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు హోం మంత్రి వంగలపూడి అనిత. జైలులో గంజాయి సరఫరా జరుగుతోందని ఆరోపణలు వచ్చాయని, వాటిపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయి విచాణరణ జరిపిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తప్పదాల వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. విచారణ అనంతరం దోషులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదన్నారు.
Top News
LATEST NEWS Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు నమోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source