6న నిజామాబాద్ కు వెంకటేష్ రాక
NEWS Jan 05,2025 07:22 am
జనవరి 6న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్‌లో భాగంగా విక్టరీ వెంకటేష్, దిల్ రాజు, అనిల్ రావిపూడి, శిరీష్ రానున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ భారీగా జరుగుతున్నాయి.