Logo
Download our app
పంచాయతీ భవన నిర్మాణంకి శంకుస్థాపన
NEWS   Jan 05,2025 06:17 am
పిట్లం మండలం అన్నారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. అనంత‌రం మండల కేంద్రంలోని బుర్నాపూర్ గ్రామ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి ఇటీవల మరణించారు. వారి ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోద్మేగావ్ గ్రామానికి చెందిన యువ నాయకులు ఈశ్వర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source