Logo
Download our app
భార‌త్ ప‌రాజ‌యం ప‌రిస‌మాప్తం
NEWS   Jan 05,2025 03:53 am
బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఐదో టెస్ట్‌లో ఆరు వికెట్ల తేడాతో భార‌త్‌పై ఆస్ట్రేలియా ఘ‌న‌ విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. తొలి టెస్టులో ఇండియా విజ‌యం సాధించినా ఆ త‌ర్వాత చ‌తికిల ప‌డింది. కీల‌క‌మైన ఆట‌గాళ్లు పేల‌వ‌మైన ఆట తీరు కార‌ణంగా ఓట‌మితో వెనుదిరిగింది జ‌ట్టు ఇండియాకు.

Top News

LATEST NEWS   Nov 09,2026 11:31 am
హైదరాబాద్‌లో ప్రమాదకర వాయు కాలుష్యం
భాగ్యనగరాన్ని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నగరంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 410కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని పలు ప్రాంతాల్లో కాలుష్య...

LATEST NEWS   Nov 09,2026 10:51 am
వృద్ధాశ్రమంలో CM రేవంత్ జన్మదిన వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వృద్ధాశ్రమంలో వేడుకలు జరుపుకున్నారు. నిర్మల్ పట్టణ ప్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆకుల...

LATEST NEWS   Nov 09,2026 10:50 am
విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
సారంగాపూర్: రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 10న సారంగాపూర్ డివిజన్‌లో సీజీఆర్‌ఎఫ్ సమావేశం నిర్వహించనున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు కాసార భూమారెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source