Logo
Download our app
ఉచితంగా అబాకస్ నేర్చుకునే అవకాశం
NEWS   Jan 04,2025 03:38 pm
కోరుట్ల‌: పిల్లలకు పెన్ పేపర్ లేకుండా క్యాలిక్యులేటర్ కంటే వేగంగా 10 చేతివేళ్లపై 10వేల సంఖ్య వరకు లెక్కించే కార్యక్రమం లెవెల్ - 1 ఉచిత శిక్షణ శిబిరం ఆదివారం ఉదయం 9.30 నుండి 11.30 గం వరకు నిర్వ‌హించ‌నున్నారు. 2 బ్యాచ్ లలో నిర్వహిస్తామ‌ని చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు అడ్లగట్ట సాహితి తెలిపారు. కోరుట్లలోని కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో ఉచితంగా అబాకస్ నేర్చుకునే అవకాశం ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 09:45 pm
కొత్త ఫించన్ల గడుపు మ‌ళ్లీ పెంపు!
తెలంగాణలో కొత్త చేయూత ఫించన్‌ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ద‌ర‌ఖాస్తుల‌ పరిశీలన గడువును మరోసారి పెంచారు. సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ...

LATEST NEWS   Sep 24,2026 09:32 pm
పట్టభద్రులు ఓటుహక్కు న‌మోదు చేసుకోవాలి
హనుమకొండ జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితా డీనోవా తయారీపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని...

LATEST NEWS   Sep 24,2026 09:29 pm
తల్లి ప్రవర్తన నచ్చక హతమార్చిన కొడుకు
హనుమకొండ: కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. డీజిల్ కాలనీ బాలాజీ నగర్‌లో తల్లి ప్రవర్తన నచ్చక తల్లిని కుమారుడు హత్య చేసిన...

⚠️ You are not allowed to copy content or view source