సోషల్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
NEWS Jan 04,2025 03:21 pm
మల్లాపూర్: సోషల్ టాలెంట్ టెస్ట్‌లో వివి రావుపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపించారు. M. హన్షిత్, J. గీతిక మొదటి, రెండవ స్థానాలు సాధించారు. ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ మండల స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులను స్థానికులు అభినందించారు. ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు.