Logo
Download our app
విశ్రాంత ఉద్యోగుల సంఘానికి స్థలం కోసం వినతి
NEWS   Jan 04,2025 03:39 pm
జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీజీ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను కలిసి తమ సంఘానికి స్థలం కేటాయించాలని వినత్రి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సంఘం డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కంటాల రవీందర్, కార్యదర్శి కస్తూరి సత్తయ్య, ఆర్థిక కార్యదర్శి కంది రాజేశం, రాష్ట్ర కార్యదర్శులు కస్తూరి సుధాకర్, పొట్లపల్లి సురేందర్రావు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source