Logo
Download our app
గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం విస్త‌ర‌ణ
NEWS   Jan 03,2025 01:51 pm
గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టును త్వ‌ర‌లో విస్త‌రించ‌నున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష చేప‌ట్టారు. కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ విపిన్ కుమార్ , ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source