Logo
Download our app
ప్రధానోపాధ్యాయురాలికి కలెక్టర్ సన్మానం
NEWS   Jan 03,2025 05:00 pm
మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మెదక్ లో చదువుకొని అదే స్కూల్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ, పదోన్నతి పై అదే పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రేఖను కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ రాహుల్ రాజ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్, మెదక్ మండల విద్యాధికారి నీలకంఠం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source