Logo
Download our app
గురుకుల విద్యార్థులపై చెయ్యి చేసుకున్న పీఈటి
NEWS   Jan 03,2025 09:34 am
గురుకుల పాఠశాలలో విద్యార్థులపై పిఈటి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్ పల్లి పట్టణం లోని వెంకట్రావు పెట్ కాలనీలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో బుధవారం ఉదయం తొమ్మిదో తరగతి విద్యార్థులను వ్యాయామం చేయాలనీ పీఈటి నిద్ర లేపే క్రమంలో విద్యార్థులు నిరకరించారు. కోపానికి గురైన (పీఈటి) బెత్తంతో విద్యార్థులపై దాడికి దిగాడు. విద్యార్థులకు చేతులకు వీపు భాగంలో స్వల్ప గాయాలవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వచ్చి తీసుకెళ్లారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source