మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి
NEWS Jan 02,2025 02:47 am
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాతకాలు తన వద్ద దగ్గర భద్రంగా ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరెవరు ఏం చేస్తున్నారనే ప్రోగ్రెస్ రిపోర్టులు వచ్చాయన్నారు. నేను మారానని, మీరూ మారాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమని, సత్తా చాటాలని, సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.