Logo
Download our app
మాకు అన్ని ప‌ర్మిష‌న్స్ ఉన్నాయి
NEWS   Dec 30,2024 05:22 am
త‌మ‌కు అన్ని ప‌ర్మిష‌న్స్ ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు సంధ్య థియేట‌ర్ ఓన‌ర్లు. అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌-2 మూవీ ప్రీమియ‌ర్ షో సంద‌ర్బంగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేర‌కు ఆరు పేజీల లేఖ‌ను న్యాయ‌వాదుల ద్వారా పోలీసుల‌కు అంద‌జేశారు. గ‌త 45 సంవ‌త్స‌రాల కాలంలో ఎన్న‌డూ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌న్నారు. 4,5 తేదీల‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఎంగేజ్ చేసుకుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 25,2026 10:30 pm
పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్‌ ఎల్ఐసీ సేవలు
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా...

LATEST NEWS   Sep 25,2026 07:30 pm
అభయ QR కోడ్‌పై అవగాహన
రావికమతం మండలం కొత్తకోటలో మహిళలు, విద్యార్థినుల భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో ‘అభయ QR కోడ్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, పాఠశాల, కళాశాల బస్సులు, ఆటోలు,...

LATEST NEWS   Sep 25,2026 07:29 pm
మేనల్లుడి కోసం ప్రాణాలకు తెగించి..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి ప్రాంతంలో మానవత్వాన్ని చాటే ఘటన. ఆరోగ్యం క్షీణించిన మూడేళ్ల బాలుడిని వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గమధ్యలో నది అడ్డుగా...

⚠️ You are not allowed to copy content or view source