విజన్ పేరుతో చంద్రబాబు దగా
NEWS Dec 16,2024 03:08 am
మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. విజన్ పేరుతో ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేనిఫెస్టోపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు. ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంకెంత కాలం మభ్య పెడతారంటూ నిలదీశారు.