బిగ్‌బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్
NEWS Dec 15,2024 05:27 pm
నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8గా నిలిచాడు. రన్నరప్‌గా గౌతమ్ అవతరించాడు. బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగులో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ షోలో పాల్గొనగా.. ఫినాలే వీక్‌కి చేరేసరికి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు ఫైనలిస్ట్‌గా నిలిచారు. నిఖిల్ vs గౌతమ్‌ల మధ్య విన్నింగ్ రేస్‌లో నిఖిల్ విజేతగా నిలవగా.. గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు.. మారుతీ సుజూకీ కారును సొంతం చేసుకున్నాడు.