నిజామాబాద్ అమ్మనగర్ లో అపర శక్తి మాత శ్రీ వారాహి మాత దేవాలయం అంకురార్పణకుఅర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త హాజరయ్యారు. ఆదివారం అమ్మ నగర్ లో నూతనంగా శ్రీ వారాహి మాత దేవాలయం అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆనంతరం వృక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అమ్మవారి కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.