Logo
Download our app
తల్లి, కూతురు అదృశ్యం
NEWS   Dec 15,2024 05:27 pm
కామారెడ్డి: పట్టణానికి చెందిన చాట్ల స్వరూప తన నాలుగేళ్ల కూతురితో సహా అదృశ్యమైనట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్వరూపకు ఆరేళ్ల క్రితం వివాహం కాగా నాలుగేళ్ల కూతురు ఉంది. భర్తతో గొడవల కారణంగా తన కూతురుతో కలిసి కొంతకాలంగా పట్టణంలోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో స్వరూప తల్లి సిద్దవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Top News

ASTROLOGY   Jun 25,2026 09:27 pm
‘పంచముఖ సంకటహర మహాగణపతి’
HYD: ఈ ఏడాది ఖైరతాబాద్‌ బడా గణేశుడి 69 అడుగుల భారీ విగ్రహం నమూనా పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ఆవిష్కరించింది. ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా ఖైరతాబాద్‌ గణేశుడు...

LATEST NEWS   Jun 25,2026 09:23 pm
క్యాన్సర్ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన హైపర్‌సైట్ అడ్వాన్స్‌డ్ రేడియేషన్ యంత్రంతో క్యాన్సర్ కణాలను అత్యంత స్పష్టంగా గుర్తించి, కచ్చితమైన రేడియేషన్ చికిత్స అందించవచ్చని ప్రముఖ...

LATEST NEWS   Jun 25,2026 09:20 pm
నేను గుంపు మేస్త్రీనే..: సీఎం రేవంత్‌
నేను గుంపు మేస్త్రీనే.. అన్నందుకు చాలా మంది అవహేళన చేశారు. బాధపడను.. ఈ గుంపంతా నాదే. నా గుంపులో ఉన్నవారంతా బాగా పని చేస్తుంటారు. నాకు మాత్రం...

⚠️ You are not allowed to copy content or view source