Logo
Download our app
BRS పార్టీ ప్రమాదబీమా చెక్కులు పంపిణీ
NEWS   Dec 15,2024 03:28 pm
సభ్యత్వ నమోదు సమయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా ఇన్సూరెన్స్ పాలసీ చెక్కులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అందించారు. పార్టీ తరపున ప్రిమియం కట్టడం వలన కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెక్కు పంపిణీ చేయడం జరుగిందన్నారు.మాచారెడ్డి మండలం లచ్చాపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందగా వారి కుటుంబాలకు 2లక్షల భీమా చెక్కులను అందించారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...

LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...

తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...

⚠️ You are not allowed to copy content or view source