నాగబాబును కలిసిన బన్నీ
NEWS Dec 15,2024 03:16 pm
సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ముందుగా మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. అక్కడ గంటకు పైగా సమావేశం అయ్యారు. లంచ్ చేసిన అనంతరం నేరుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు కొణిదలను కలుసుకున్నారు. కేసు గురించి వివరించారు. తదుపరి ఏం చేయాలనే దానిపై చర్చించారు.