Download our app
✖
Download our app
తన పెళ్లికి రావాలని పవన్ కు ఆహ్వానం
NEWS Dec 15,2024 01:27 pm
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తన తండ్రితో కలిసి మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. తన పెళ్లికి రావాలని కోరారు. ఈ సందర్బంగా ఆహ్వాన పత్రికను పవర్ స్టార్ కు అందజేశారు. సింధుకు ముందస్తుగా కంగ్రాట్స్ తెలిపారు .
Top News
LATEST NEWS Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...

LATEST NEWS Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...

తిమ్మాపూర్ మండల పరిషత్
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్...

⚠️ You are not allowed to copy content or view source