Logo
Download our app
ఈద్గా మినర్‌లను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని డీఎస్పీకి వినతి
NEWS   Dec 15,2024 03:53 pm
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఈద్గా మినర్‌లను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వారిని కఠినంగా శిక్షించాలంటూ మెట్‌పల్లి డీఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీల అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మత పెద్దలు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...

LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...

తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...

⚠️ You are not allowed to copy content or view source