శ్రీమతి అమరావతి పోటీలలో శ్రీప్రియ విజేత
NEWS Dec 15,2024 01:18 pm
మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని మాజీ ఎంపీ బాబుమోహన్, ఎఫ్ఎసీ మాజీఛైర్మన్ అంబికాకృష్ణ అన్నారు.శనివారం ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ గ్రౌండ్స్లో తేజాస్ ఎలైట్ ఆద్వర్యంలో జరిగిన శ్రీమతి అమరావతి సంప్రదాయ ఫ్యాషన్ షో 9వ సీజన్ గ్రాండ్ ఫైనల్స్ ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఇలాంటి పోటీల నిర్వహణ వల్ల మహిళలల్లో దాగి ఉన్న సృజనాత్మకత, సమర్థత వెలికితీయడం ఎంతో తేలికన్నారు.