Logo
Download our app
దొంగ నోట్ల ముఠా అరెస్ట్
NEWS   Dec 15,2024 06:40 am
నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తూ చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ నోట్ల తయారీ ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు గుట్టరట్టు చేశారు. ముఠాలో ఎనిమిది మందిని గుర్తించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అంతర్ రాష్ట్ర ముఠాగా ఏర్పడి దొంగ నోట్ల తయారీ చేసి చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర కు చెందిన వారు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లదైంది.56లక్షలు స్వాదినం చేసుకున్నారు

Top News

LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...

LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...

తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...

⚠️ You are not allowed to copy content or view source