Logo
Download our app
బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం
NEWS   Dec 13,2024 04:08 am
కామారెడ్డి జిల్లాలో 500 నకిలీ నోట్ల కలకలం రేపుతుంది. బాన్స్ వాడ కేంద్రంగా నకిలీ నోట్ల దందా చేస్తున్న ముఠాపై పోలీసులు విచారణ చేపట్టారు. ముఠాలో 5గురు సభ్యులుగా గుర్తించారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి నుండి నకిలీ నోట్లు స్వాదినం చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా వ్యాపారినిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దొంగనోట్ల తీగను లాగుతున్న పోలీసులు బాన్స్ వాడ, బిచ్కుందలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source