Logo
Download our app
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మ‌ర్రికి ఈడీ నోటీస్
NEWS   Dec 13,2024 03:51 am
భూదాన్ భూముల స్కాంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డితో పాటు వంశీరాం బిల్డ‌ర్స్ సుబ్బారెడ్డికి ఈడీ నోటీసు జారీ చేసింది. ఆమోద డెల‌ప‌ర్స్ కు చెందిన సూర్య‌తేజ‌తో పాటు కేఎస్ఆర్ మైన్స్ కు చెందిన సిద్దారెడ్డి ఈ స్కామ్ లో పాత్ర ఉన్న‌ట్లు గుర్తించింది. ఐఏఎస్ అమోయ్ కుమార్ ను ప‌లుమార్లు విచారించింది ఈడీ.

Top News

LATEST NEWS   Aug 10,2026 07:41 pm
ఎస్సీ హోదా కల్పించాలి: క్రైస్తవులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి...

LATEST NEWS   Aug 10,2026 07:40 pm
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన బిజెపి మహబూబ్ నగర్ జిల్లా ST మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు...

LATEST NEWS   Aug 10,2026 06:44 pm
ఎస్‌ఐని కలిసిన మాజీ కేడీసీసీ డైరెక్టర్
కోరుట్ల: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ ఆవునూరు కాశిరెడ్డి కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్యామ్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా...

⚠️ You are not allowed to copy content or view source