Logo
Download our app
మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS   Dec 13,2024 04:09 am
జుక్కల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి మాల ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో దీక్ష చేయడం అందరికీ సాధ్యం కాదన్నారు. అతికొద్ది మందికే ఈ అవకాశం రావడం వారి అదృష్టం అన్నారు.నియోజకవర్గం ప్రేమ, ఆప్యాయతలు, ఆధ్యాత్మకతకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు. అయ్యప్ప ఆశీర్వాదంతో నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేసుకుందామన్నారు.

Top News

ENTERTAINMENT   Sep 27,2026 11:31 am
‘రామాయణ’ కొత్త పోస్టర్‌ విడుదల
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వనవాసం నేపథ్యంలో రూపొందించిన పోస్టర్‌లో రాముడిగా రణ్‌బీర్...

LATEST NEWS   Sep 27,2026 10:46 am
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి శంకుస్థాపన
నందవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. కేజీబీవీ వసతి భవనం, ఆరోగ్య కేంద్రం, తాగునీటి కేంద్రం, సచివాలయం, సీసీ...

ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100...

⚠️ You are not allowed to copy content or view source