Logo
Download our app
కిష‌న్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ
NEWS   Dec 13,2024 03:09 am
ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్ర మంత్రుల‌ను క‌లుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ప‌నుల‌కు ఆమోదం తెల‌పాల‌ని, నిధులు మంజూరుకు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డికి విన్న‌వించారు. కేంద్రం స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేసేలా తాను ప్ర‌య‌త్నం చేస్తాన‌ని ఈ సంద‌ర్బంగా హామీ ఇచ్చారు కిష‌న్ రెడ్డి.

Top News

LATEST NEWS   Aug 10,2026 07:41 pm
ఎస్సీ హోదా కల్పించాలి: క్రైస్తవులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి...

LATEST NEWS   Aug 10,2026 07:40 pm
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన బిజెపి మహబూబ్ నగర్ జిల్లా ST మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు...

LATEST NEWS   Aug 10,2026 06:44 pm
ఎస్‌ఐని కలిసిన మాజీ కేడీసీసీ డైరెక్టర్
కోరుట్ల: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ ఆవునూరు కాశిరెడ్డి కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్యామ్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా...

⚠️ You are not allowed to copy content or view source