నితిన్ గడ్కరీతో సీఎం ములాఖత్
NEWS Dec 13,2024 03:06 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ములాఖత్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. యాదాద్రి దేవాలయం, నల్గొండలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ వద్ద పర్వత మాల ప్రాజెక్టు కింద రోప్‌వేలు నిర్మించాలని కోరారు. 10 పాంటూన్ వంతెనలతో పాటు ఆర్ఆర్ఆర్ కోసం సాంకేతిక , ఆర్థిక అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించారు మంత్రి.