Logo
Download our app
మెట్పల్లిలో వెల్లుల్ల వాసుల రాస్తారోకో
NEWS   Dec 12,2024 11:53 am
మెట్ పల్లి: వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో కలపవద్దని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. గో బ్యాక్.. గో బ్యాక్ ఎండోమెంట్ గో బ్యాక్, వద్దురా నాయన ఎండోమెంట్ పాలన అంటూ.. నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Top News

LATEST NEWS   Aug 10,2026 07:41 pm
ఎస్సీ హోదా కల్పించాలి: క్రైస్తవులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి...

LATEST NEWS   Aug 10,2026 07:40 pm
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన బిజెపి మహబూబ్ నగర్ జిల్లా ST మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు...

LATEST NEWS   Aug 10,2026 06:44 pm
ఎస్‌ఐని కలిసిన మాజీ కేడీసీసీ డైరెక్టర్
కోరుట్ల: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ ఆవునూరు కాశిరెడ్డి కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్యామ్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా...

⚠️ You are not allowed to copy content or view source