Logo
Download our app
గంగపుత్ర సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని జువ్వాడికి వినతి
NEWS   Dec 12,2024 11:55 am
మెట్ప పల్లిలోని జువ్వాడి భవన్ లో ఆత్మకూర్ గ్రామ గంగపుత్ర సంఘ సభ్యులు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు కు కులసంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు గంగపుత్ర సంఘ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 07:41 pm
ఎస్సీ హోదా కల్పించాలి: క్రైస్తవులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి...

LATEST NEWS   Aug 10,2026 07:40 pm
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన బిజెపి మహబూబ్ నగర్ జిల్లా ST మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు...

LATEST NEWS   Aug 10,2026 06:44 pm
ఎస్‌ఐని కలిసిన మాజీ కేడీసీసీ డైరెక్టర్
కోరుట్ల: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ ఆవునూరు కాశిరెడ్డి కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్యామ్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా...

⚠️ You are not allowed to copy content or view source