Logo
Download our app
ఆశాల ధ‌ర్నా వెనుక కుట్ర
NEWS   Dec 12,2024 03:00 am
ఆశా వ‌ర్క‌ర్ల ఆందోళ‌న వెనుక రాజ‌కీయ కుట్ర కోణం దాగి ఉంద‌ని ఆరోపించారు మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌. వారి ఉచ్చులో ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. ప్ర‌భుత్వం ఆశా వ‌ర్క‌ర్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని అన్నారు. ధ‌ర్నా చౌక్ ను మాయం చేసిన వాళ్లు ఆశాల‌కు అండ‌గా ఉంటామ‌ని అన‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 05:27 pm
జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న గౌడ్ పేరు పెట్టాలి: మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేలా జీవో జారీ చేయించామని...

LATEST NEWS   Aug 10,2026 05:24 pm
వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ వద్ద నిర్వహించిన వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు....

తొలి కాన్పులోనే ముగ్గురు పిల్లలు
ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేటకు చెందిన జంగిటి రాజలక్ష్మి–నరేందర్ దంపతులకు ఇది తొలి సంతానం. రాజలక్ష్మికి...

⚠️ You are not allowed to copy content or view source