తిరుమలలో భక్తుల రద్దీ
NEWS Dec 12,2024 02:46 am
తిరుమల శ్రీవారిని 65,887 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,725 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. విరాళాలు, కానుకల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.88 కోట్లు వచ్చింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు కనీసం 6 గంటలకు పైగా పడుతుందని తెలిపారు ఈవో.