Logo
Download our app
సర్వే బాధ్యతల నుంచి తప్పించాలి
NEWS   Dec 11,2024 08:53 am
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించే సర్వే బాధ్యతల నుంచి తమను తప్పించాలని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎంపీడీవోలు, డీపీవో, జిల్లా కలెక్టర్‌కు సర్వేను తాము నిర్వహించలేమని స్పష్టం చేస్తూ వినతి పత్రాలను అందించారు. పంచాయతీ కార్యదర్శులు సర్వే చేయబోమని వెల్లడించడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేకు బ్రేక్‌ పడినట్లు అయ్యింది. ఒక్కో నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 చొప్పున ఇండ్లను నిర్మించడానికి సాయం అందించనున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 10,2026 07:41 pm
ఎస్సీ హోదా కల్పించాలి: క్రైస్తవులు
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి...

LATEST NEWS   Aug 10,2026 07:40 pm
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డుకు చెందిన బిజెపి మహబూబ్ నగర్ జిల్లా ST మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ ఆంగోత్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు...

LATEST NEWS   Aug 10,2026 06:44 pm
ఎస్‌ఐని కలిసిన మాజీ కేడీసీసీ డైరెక్టర్
కోరుట్ల: కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ ఆవునూరు కాశిరెడ్డి కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ శ్యామ్‌రాజ్‌ను మర్యాదపూర్వకంగా...

⚠️ You are not allowed to copy content or view source