Logo
Download our app
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
NEWS   Dec 03,2024 04:41 pm
డిసెంబర్ 5వ తేదీన జరగనున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పెద్దాపురం ఆర్డీవో, అసిస్టెంట్ ఎన్నికల నిర్వహణ అధికారిని శ్రీరమణి పేర్కొన్నారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పెద్దాపురం డివిజన్ పరిధిలో 899 ఓట్లు ఉండగా పెద్దాపురం మండల పరిధిలో 156 ఓట్లు ఉన్నట్లు తెలియజేశారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source