జ్యోతిరావు ఫూలేకు ఎమ్మెల్యే నివాళి
NEWS Nov 28,2024 07:20 am
మెట్ పల్లి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ రణవేణి సుజాత, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.