దుకాణంలోకి దూసుకెళ్లిన మొరం టిప్పర్
NEWS Nov 28,2024 07:20 am
మెట్ పల్లి బస్టాండ్ సమీపంలో అర్ధరాత్రి మొరం టిప్పర్ అతి వేగంతో వెళ్తున్న మరో మొరం టిప్పర్ ను ఓవర్టేక్ చేసే సమయంలో ఢీ కొని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో ప్రమాదం తప్పిందని. విచ్చలవిడిగా రాత్రి, పగలు నడుస్తున్న మొరం అక్రమ తరలింపులపై అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.