Logo
Download our app
అసత్య ప్రచారాలు పుకార్లు చేస్తే చర్యలు
NEWS   Nov 27,2024 01:11 pm
నిర్మల్ జిల్లా: దిలావార్ పూర్ మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలెవరు అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. అసత్య వార్తలు, పుకార్లు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Apr 28,2026 06:31 pm
10వ‌ ఫ‌లితాలు ఎక్క‌డ తెలుసుకోవాలి?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు....

LATEST NEWS   Apr 28,2026 06:17 pm
తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్‌
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ.. డీజీపీ పోస్టుకు అర్హులైన...

LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
⚠️ You are not allowed to copy content or view source