Logo
Download our app
PSను తనిఖీ చేసిన డిసిపి
NEWS   Nov 27,2024 01:12 pm
జిల్లా పోలీసు కమిషనరేట్ విజయవాడ వారి ఆదేశాల మేరకు పోలీసు కమిషనరేట్ రూరల్ డీసీపీ మహేశ్వరరాజు ఐపీఎస్ వార్షిక తనిఖీలలో భాగంగా జి కొండూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డు లు, దర్యాప్తులో ఉన్న కేసులు గురించి, వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, కేసులు పరిష్కారం స్టేషన్ ఆవరణ నిర్వహణ, సిబ్బంది పనితీరు విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source