Logo
Download our app
పట్టణ పరిశుభ్రతకు చర్యలు: ఇందుప్రియ
NEWS   Nov 27,2024 01:22 pm
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని 20వ వార్డులో డ్రెయినేజీ, మంచినీటి సమస్య ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్థానిక కౌన్సిలర్ ఛైర్ పర్సన్ దృష్టికి తెచ్చారన్నారు. వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి డ్రెయినేజీ క్లీన్ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తయాబా సుల్తానా సలీం, కాలనీవాసులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source