Logo
Download our app
10 స్టాక్ పాయింట్‌లలో ఇసుక విక్రయాలు
NEWS   Nov 27,2024 08:59 am
సామాన్యులకు అందుబాటులో ఇసుక ధరలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ మేరకైన బుధవారం కొత్తపేట మండలం వాడపల్లిలో తన పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో 10 స్టాక్ పాయింట్లు ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని వాటి వివరాలను తెలియజేశారు.

Top News

LATEST NEWS   Apr 28,2026 11:04 am
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు...

LATEST NEWS   Apr 28,2026 10:52 am
తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు!
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మెండోరా(నిజామాబాద్)లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45...

TECHNOLOGY   Apr 28,2026 10:43 am
గూగుల్‌ AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల...

⚠️ You are not allowed to copy content or view source