Zomato కొత్త యాప్ లాంచ్!
NEWS Nov 26,2024 05:33 pm
ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన కొత్త డిస్ట్రిక్ట్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త APP ద్వారా జోమాటో తన గోయింగ్-అవుట్ వ్యాపారాన్ని ప్రోత్సహించాలనుకుంటోంది. ఇందులో సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్, రెస్టారెంట్లలో టేబుల్ బుకింగ్ ఉన్నాయి. యూజర్లు మూవీ, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్, షాపింగ్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం App ఉపయోగించుకోవచ్చు. ఒకే యాప్‌లో అన్ని సౌకర్యాలు లభిస్తాయి.