అత్యవసర సమయంలో రక్తదానం!
జర్నలిస్ట్ ఇలియస్‌పై ప్రశంసలు
NEWS Nov 26,2024 05:17 pm
మెట్‌పల్లి: కేశవ హాస్పిటల్‌లో ఆపరేషన్ కోసం ఓ మహిళకు B పాజిటివ్ రక్తం అత్యవసరం కావడం తో, వారి బంధువులు జర్నలిస్ట్ ఇలియస్‌ని సంప్రదించగా స్పందించి బ్లడ్ బ్యాంకు చేరుకొని రక్తదానం చేశారు. సమాజ సేవలో ఎప్పుడు ముందుండే ఇలియాస్ ఇప్పటికి 26 సార్లు రక్తదానం చేయడంతో పలువురు అభినందిం చారు. ఆయన మానవత్వాన్ని కొనియాడారు.