Logo
Download our app
6 అబద్ధాలు 66 మోసాలు బీజేపీ నిరసన
NEWS   Nov 26,2024 05:13 pm
కాంగ్రెస్ విజయోత్సవాలకు బీజేపీ కౌంటర్‌గా 6 అబద్ధాలు 66 మోసాలు పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని చెబుతూ ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఒక్కోరోజు ఒక్కో విధంగా.. 30న కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్, డిసెంబర్ 1న జిల్లా స్థాయిలో బీజేపీ ఛార్జిషీట్, డిసెంబర్ 2, 3 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2 వేల మందితో సభలు నిర్వ‌హించ‌నున్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source