Logo
Download our app
వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు కోసం సమావేశం
NEWS   Nov 26,2024 02:03 pm
నిర్మల్ జిల్లా: జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు పై సన్నద్ధత సమావేశంను జిల్లా విద్యాశాఖాధికారి రామారావు నిర్వహించడం జరిగింది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా లోని అన్నీ మండలాల నుండి దాదాపు 500 లకు పైగా ప్రదర్శనలు వస్తాయని ఆయన తెలిపారు. కావున దీని నిర్వహణ కోసం నిర్వహణ తేదీలు, స్థల నిర్ణయం, విద్యార్థుల సంఖ్య, వివిధ కమిటీ ల ఏర్పాటు, ఆర్థిక అవసరాలు, భోజన వసతి, బస ఏర్పాటు, రవాణా సౌకర్యం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరితో కలిసి సమీక్షించుకోవడం జరిగింది.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source