యాళ్ళ దొరబాబుకు పలువురు అభినందనలు
NEWS Nov 26,2024 12:31 pm
అమలాపురం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకుకి నూతన డైరెక్టర్ గా ఎన్నుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు దూరి రాజేష్,తేజ వెంకటేష్ పాల్గొన్నారు.