Logo
Download our app
కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక చెక్కుల పంపిణీ
NEWS   Nov 26,2024 10:15 am
కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన ప్రోత్సాహక చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మంగళవారం పంపిణీ చేశారు. ఒక్కొక్క జంటకు షెడ్యూలు కులాల అభివృద్ధి సంస్థ తరఫున రూ.2.50 లక్షలు చొప్పున కోరుట్ల నియోజకవర్గంలో 4 జంటలకు ఈ నిధులు మంజూరైనట్లు ఎస్సీ అభివృద్ధి జిల్లా అధికారి రాజకుమార్ తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source