Logo
Download our app
కోరుట్ల పట్టణంలో రౌడీ మేల
NEWS   Nov 26,2024 10:14 am
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెట్‌ప‌ల్లి డిఎస్పీ రాములు రౌడీ మేల నిర్వహించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన డిఎస్పీ రాములు.. సర్కిల్ పరిధిలోని రౌడీషీటర్లకు అందరికీ డిఎస్పీ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయకూడదని, చట్ట విరుద్ధ పనులు చేయకూడదని సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పారు. వారి ప్రస్తుత వివరాలను సేకరించి వారిపై నిఘా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామ‌న్నారు.

Top News

LATEST NEWS   Apr 22,2026 07:54 pm
AP పదో తరగతి ఫలితాల వివ‌రాలు
ఏపీ: SSC పరీక్షల ఫలితాలు మే మే 4 లేదా 5 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు...
LATEST NEWS   Apr 22,2026 07:54 pm
AP పదో తరగతి ఫలితాల వివ‌రాలు
ఏపీ: SSC పరీక్షల ఫలితాలు మే మే 4 లేదా 5 తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు...
LATEST NEWS   Apr 22,2026 07:45 pm
పట్టణ అభివృద్ధికి మరో అడుగు
ఎమ్మిగనూరులో కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి...

అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు
ఎమ్మిగనూరు మండలం దైవందీన్నే గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్...

⚠️ You are not allowed to copy content or view source