క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు
NEWS Nov 26,2024 02:08 pm
క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కొత్తపేట పరిధిలోని కమ్మిరెడ్డిపాలెం లో నూతనంగా ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ఆయన ప్రారంభించారు. సందర్భంగా తోటి నాయకులతో కలిసి ఎంతసేపు సెటిల్ ఆడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారుతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.